Port Authority supports eye care services
శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రికి రూ.46.42 లక్షల సిఎస్‌ఆర్ నిధులు గోపాలపట్నం: సామాజిక బాధ్యతలో భాగంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటి (సిఎస్‌ఆర్) నిధుల నుంచి శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రికి రూ.46.42 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. నాయుడుతోటలోని శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో…

