Nutritious food is essential for a healthy society.
ఆరోగ్యవంతమైన సమాజంకోసం పౌష్టికాహారం అవసరంరాష్ట్రవార్త తెనాలి:ఆరోగ్యవంతమైన సమాజనిర్మాణంకోసం, స్త్రీలు గర్భిణీ సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలని, ఆవిధంగా సామాజిక బాద్యతగా రోటరీ ఆంధ్రాప్యారీస్ తెనాలి సంస్ధ, అవగాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతొపాటు పౌష్టికాహారం అందజేయడం ముదావహమని రోటరీ జిల్లా నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ అన్నారు.వేమూరు నియోజక వర్గం, కొల్లూరు మండలం క్రాప గ్రమంలొ, సంస్ధ…
