18 ఏళ్ల నిరీక్షణ తొలగినవేళ “సంతోష” కు, సంతసం
రాష్ట్రవార్త తెనాలి:పట్టణం లోని చెంచుపేట 30,31,32 వార్డులను శుక్రవారం మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్న సమయంలో కె. సంతోష అనే మహిళ 18 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులో తన కూతురు మహిత పేరు నమోదు చేయించటం కోసం ఎదురు చూస్తున్నానని, పేరు నమోదు చెయించాలని విన్నవించగా,వెంటనే స్పదించిన రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు,నాదెండ్ల…

