Category మూవీస్

Rotary Vaikunthapuram provides nutritious food to pregnant women

Rotary Vaikunthapuram provides nutritious food to pregnant womenరోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలొ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీరాష్ట్రవార్త తెనాలి:సామాజిక సేవాకార్యక్రమాలు ఓకార్యాచరణగా కొనసాగిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురంకార్యవర్గం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు.స్ధానిక సాలిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ లొ, శనివారం రోటరీ వైకుంఠపురం అద్యక్షులు గుమ్మడి సరోజ్…

ఇండస్ట్రీకి ‘పెద్ది’ ఒక పెద్ద దిక్కు.. అక్కడే సినిమా సగం సక్సెస్ అయినట్టే.. జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంపై సీనియర్ నటుడు జగపతిబాబు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమాలో తాను పోషించిన అప్పలసూరి పాత్ర కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైనదని అన్నారు. ‘అరవింద సమేత’ కంటే ఎక్కువ కష్టపడి ‘పెద్ది’ సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ చెప్పానని తెలిపారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌తోనే సినిమా సగం సక్సెస్ అయిందని, ప్రస్తుతం…

ఎన్టీఆర్ 103వ జయంతి.. జూ.ఎన్టీఆర్ నివాళులు.. ‘ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ట్వీట్

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, వంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (NTR) 103వ జయంతి (మే 28) వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్…

ఎన్టీఆర్ 103వ జయంతి.. నివాళులు అర్పించిన మెగాస్టార్ చిరంజీవి..

ఎన్ని తరాలు మారినా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా చిరంజీవి ఘన నివాళులు అర్పించారు. ఎన్ని తరాలు మారినా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రభావం…