Category హెల్త్ కేర్

Rotary Vaikunthapuram provides nutritious food to pregnant women

Rotary Vaikunthapuram provides nutritious food to pregnant womenరోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలొ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీరాష్ట్రవార్త తెనాలి:సామాజిక సేవాకార్యక్రమాలు ఓకార్యాచరణగా కొనసాగిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురంకార్యవర్గం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు.స్ధానిక సాలిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ లొ, శనివారం రోటరీ వైకుంఠపురం అద్యక్షులు గుమ్మడి సరోజ్…

Green signal for Dr. Reddy’s to manufacture HIV prevention injection… Price set to drop significantly!

Green signal for Dr. Reddy’s to manufacture HIV prevention injection… Price set to drop significantly!ఎంక్యూర్‌ ఫార్మాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిపుణుల కమిటీమూడో దశ క్లినికల్ ట్రయల్స్ నుంచి కంపెనీలకు మినహాయింపు50 నుంచి 70 శాతం వరకు ధర తగ్గే అవకాశంగిలీడ్ సైన్సెస్ నుంచి రాయల్టీ రహిత లైసెన్స్…

ప్రెగ్నెన్సీలో ఒత్తిడి.. పుట్టబోయే బిడ్డపై ప్రభావమా ఉంటుందా?

ప్రెగ్నెన్సీలో కోపం, ఆందోళన, మానసిక ఒత్తిడి సాధారణమే. అయితే ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువు అభివృద్ధిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో స్ట్రెస్‌ పెరిగితే ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. గర్భధారణ సమయంలో చిన్న చిన్న…

40 ఏళ్ల తర్వాత బరువు తగ్గడం కష్టమవుతుందా?

40 ఏళ్ల తర్వాత బరువు తగ్గడం కష్టమవుతుందా? శరీరంలో జరిగే సహజ మార్పులు బరువు నియంత్రణను ఎందుకు కష్టతరం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం… 40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ఈ సమయంలో బరువు తగ్గడం చాలా మందికి కష్టంగా మారుతుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ఆరోగ్య…

వంట నూనె కొనేటప్పుడు ఈ తప్పు చేయొద్దు…

వంట నూనె ఎంపికలో చేసే చిన్న పొరపాట్లు కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకే నూనెను ఎక్కువకాలం వాడటం, వాడిన నూనెను మళ్లీ వేడి చేయడం వంటి అలవాట్లు కొలెస్ట్రాల్‌, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మన ఇంట్లో ప్రతి రోజు ఉపయోగించే ముఖ్యమైన వస్తువుల్లో వంట నూనె…

నీటి పండ్లు.. పోషకాలు మెండు

ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని ద్వారా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని నివారించేందుకు నిత్యం సరిపడా నీరు తాగటంతో పాటు వేసవిలో లభించే నీటి…