Category క్రైమ్

Rotary Vaikunthapuram provides nutritious food to pregnant women

Rotary Vaikunthapuram provides nutritious food to pregnant womenరోటరీ వైకుంఠపురం ఆధ్వర్యంలొ గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీరాష్ట్రవార్త తెనాలి:సామాజిక సేవాకార్యక్రమాలు ఓకార్యాచరణగా కొనసాగిస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురంకార్యవర్గం గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేశారు.స్ధానిక సాలిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్ లొ, శనివారం రోటరీ వైకుంఠపురం అద్యక్షులు గుమ్మడి సరోజ్…

rutal Murder of Tenali ResidentSuspected kidnapping by a contract-killing gang, followed by murder.

తెనాలి వాసి దారుణ హత్యసుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్‌.. ఆపై హతమార్చినట్లు అనుమానాలు Brutal Murder of Tenali ResidentSuspected kidnapping by a contract-killing gang, followed by murder.తెనాలి:రాష్ట్ర వార్త. అక్రమ సంబంధం నేపథ్యంగా మరో దారుణ హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తిని సుపారీ గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించి…

మాదక ద్వవ్యాల నియంత్రణలో యువత బాధ్యత కీలకంఈగల్ ఛీఫ్ ఐజి ఆకె. రవికృష్ణ

రాష్ట్రవార్త తెనాలి:మాదక ద్రవ్యాల నియంత్రణపై యువత విస్త్రుతమైన అవగాహనతో ఉండాలని డ్రగ్స్ అలవాటైతే జీవితం నాశనమేనని గుర్తించాలని ఈగల్ ఛీఫ్ ఐజీ ఎకె. రవికృష్ణ, జిల్లా ఎస్పీ వఖుల్ జిందాల్, సంకల్పం కార్యక్రమంలో యువతను హెచ్చరించారు.స్ధానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో శనివారం మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.…

అత్త ఇంట్లో… అల్లుడుచోరీ…. నిందితుడు అరెస్ట్..

చోరీ సొత్తుస్వాధీనంరూరల్ సి ఐ, నాయబ్ రసూల్ రాష్ట్రవార్త తెనాలి:కుటుంబ కలహాల నేపథ్యంలో, భార్య కాపురానికి రాక పోవడానికి తన అత్త కారణమని భావించి ,అత్తగారింట్లోనే చోరీకి పాల్పడిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 7 లక్షలు విలువచేసి 70 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.రూరల్ పోలీస్ స్టేషన్…

ఆవాసం లేని ఆతల్లీ కొడుకులకు ఆశ్రయం కల్పించినతహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ

రాష్ట్రవార్త తెనాలి:డివిజన్ రెవిన్యు కార్యాలయానికి గ్రీవెన్స్ లో వచ్చిన ఓ తల్లి, కొడుకు, జీవన సమస్యను మండల తహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ మానవతా కోణంలో పరిష్కరించి వారికి ఆశ్రయం కల్పించారు.స్ధానిక కోర్టుభవనముల వెనుక, ఎన్వీఆర్ కన్వెంక్షన్ హాలు రోడ్డులో, ఓవృద్దురాలు, ఆమెకు కుమారుడు.మానశిక స్ధితి సరిలేని ఆ ఇరువురు కూడా కొన్ని నెలలుగా ఎండ,వాన, ఏమిపట్టించుకోకుండా…

నాజరుపేటలో దారుణం… భూ వివాదంలో… కొడుకును కడతేర్చిన తల్లిదండ్రులు

వివరాలు వెల్లడించిన ఒన్ టౌన్ సి ఐ, సిహెచ్. రాంబాబురాష్ట్రవార్త తెనాలి:మానవ సంబంధాలు కేవలం ఆర్ధిక సంబంధాలే అనే వ్యాఖ్యను నిజం చేస్తు న్న ఘోరమైన ఉదంతమిది. ఆస్తి అమ్మి డబ్బులిస్తే ఆటో కొనుక్కుంటా అంటు, ఆతల్లి దండ్రులను తరచు వేధించే కుమారుడి తీరుపై తిరగబడ్డ తల్లిదండ్రులు ఏకంగా గొంతుకోసి కుమారుడిని కడతేర్చిన ఉదంతమిది.ఒన్ టౌన్…

For the farmers affected by the fire on the 8th, Chalo Duggirala

శుభం మహేశ్వరీ కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాదిత రైతులకోసం 8న,చలో దుగ్గిరాలరైతుసంఘల పిలుపు రాష్ట్రవార్త తెనాలి :మంగళగిరి నియోజక వర్గంలోని మండల కేంద్రమైన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులను, ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన చలో దుగ్గిరాలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.తెనాలి కొత్తపేటలోని…

Elderly man dies in train accident…

రైలు ప్రమాదంలో వృద్ధుడు మృతి తెనాలి రైల్వే పరిధిలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తెనాలి రేపల్లె మార్గంలో ప్యాసింజరు రైలు ఢీకొనడంతో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తిని అదే రైలులో రేపల్లెకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా…

ఉల్లి వ్యాపారం పేరుతో రూ.24 లక్షలకు టోకరా

స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్‌ మోసగాడు. స్నేహితుడినని నమ్మించి ఉల్లి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిస్తానంటూ ఓ వ్యాపారికి రూ.24లక్షలకు పైగా కుచ్చుటోపీ వేశాడో సైబర్‌ మోసగాడు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 2024 నవంబర్‌లో గచ్చిబౌలికి చెందిన వ్యాపారి…

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌తో సైబర్‌ మోసం

సైబర్‌ నేరగాళ్లు నకిలీ క్రిప్టో ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రిటైర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నమ్మించి సుమారు రూ.2.93 కోట్లు మోసం చేశారు. సైబర్‌ నేరగాళ్లు నకిలీ క్రిప్టో ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా రిటైర్డ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నమ్మించి సుమారు రూ.2.93 కోట్లు మోసం చేశారు. సైబరాబాద్‌ సైబర్‌ కైరమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలివి.…