
రాష్ట్ర వార్త-తెనాలి: లక్కోజు నారాయణ ,తండ్రి పేరు అప్పలస్వామి , వయసు 73 సంవత్సరాలు , ఊరు భాస్కరరావుపేట ఐతానగర్ తెనాలి , రంగు చామన చాయ ,గుర్తులు తెలుపు రంగు పంచ ,తెలుపు రంగు చొక్కా ఆచూకీ తెలిపిన వారు ఈ నెంబర్లకు సంప్రదించగలరు సీఐ 9440796273, ఎస్సై 85 80837796, కుమారుడు 70 93127568
