Category ఫ్లాష్ న్యూస్

Lokesh Visits Sholinger Yogalakshmi Narasimhaswami Temple

షోలింగర్‌ యోగలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లోకేశ్‌ పూజలు తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్‌లో ప్రసిద్ధిచెందిన అమృతవల్లి అమ్మవారు సమేత నరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంతి నారా లోకేశ్‌ దర్శించుకున్నారు.  తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్‌లో ప్రసిద్ధిచెందిన అమృతవల్లి అమ్మవారు సమేత నరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య,…

తెలుగు సినిమా యుగకర్త, దర్శక రత్న దాసరి నారాయణరావు: తెనాలిలో ఘనంగా 9వ వర్ధంతి వేడుకలు

తెలుగు సినిమా యుగకర్త, దర్శక రత్న దాసరి నారాయణరావు: తెనాలిలో ఘనంగా 9వ వర్ధంతి వేడుకలుతెనాలి (రాష్ట్ర వార్త ప్రతినిధి): సినీ నటునిగా, దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, గీత రచయితగా వెయ్యి విద్వత్తుల బలం సాధించిన దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పలువురు వక్తలు ఘనంగా నివాళులర్పించారు. తెనాలి…

కృషి ఉంటే ప్రగతి సాధ్యం: పట్టుదలతో పీహెచ్‌డీ సాధించిన కోపల్లె యువకుడు సతీష్

గుంటూరు (రాష్ట్ర వార్త ప్రతినిధి):సొంత ఊరిలో ఉన్నత విద్య చదువుకోవడానికే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న ఈ రోజుల్లో, ఒక నిరుపేద కుటుంబానికి చెందిన గ్రామీణ యువకుడు తన అసాధారణ పట్టుదలతో విద్యా రంగంలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు. తెనాలి మండలం కోపల్లె గ్రామానికి చెందిన బురదగుంట సతీష్.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) నుండి ప్రతిష్టాత్మక…

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు. బుధవారం హుండీ…

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ…

Just avoid ‘those two’! – Check for 50% of cancers!

“ఆ రెండు” వదిలేస్తే చాలు! – 50శాతం క్యాన్సర్లకు చెక్! క్యాన్సర్ ముప్పు కారకాల్లో పొగాకు, మద్యమే ప్రధానం – WHO అధ్యయనంలో వెల్లడిQuitting tobacco and alcohol can eliminate half of cancers : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను క్యాన్సర్ భయపెడుతూనే ఉంది. ఈ విషయంలో మనమేమీ చేయలేమనే భావిస్తుంటారు. కానీ, దీని బారినపడటాన్ని…

ఘనంగా ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు

రాష్ట్రవార్త-తెనాలి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి భారీ కేక్ కత్తిరించి పార్టీ…