
After such a long time in Tirumala… something truly rare. తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. చాలా అరుదు ఇలా.. తిరుమలలో శనివారం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. రికార్డు స్థాయిలో లక్షన్నర మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని టీటీడీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే…









