20న, తెనాలిలో… జగన్నాధ రధయాత్ర
రాష్ట్రవార్త తెనాలి:ఇస్కాన్ సంస్ధ ఆధ్వర్యంలో ఈనెల 20న,జగన్నాధ రధయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు హరేకృష్ణ సింహ గౌరదాస్ పేర్కొన్నారు.స్ధానిక నాజర్ పేటలోని ఇస్కాన్ కృష్ణ మందిరంలో, శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, తొలుత ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం సింహగౌరదాస్ మాట్లాడుతు జగన్నాధ రదయాత్ర అంతరార్ధాన్ని వివరించారు. భగవంతుడు భక్తుడి దగ్గరకు రావడమే జగన్నాధ…




