ఒక వారంలో ఎంత చికెన్ తినాలో తెలుసా? ఎక్కువ తింటే ఏమవుతుంది?

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చికెన్‌ను ప్రోటీన్ యొక్క మంచి మూలంగా చూస్తారు. చికెన్‌లో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ శారీరక విధులకు ముఖ్యమైనవి. అదనంగా, ఇది శక్తి ఉత్పత్తికి సాయపడే, మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే బి విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాల్ని అందిస్తుంది. అందుకే చాలా మంది జిమ్‌కి వెళ్లేవారు ప్రోటీన్ కోసం చికెన్ ఎక్కువగా తింటారు. అయితే, వారానికి ఎంత చికెన్ తినాలో చాలా మందికి తెలియదు. అంతేకాకుండా ఎక్కువ తింటే ఏమవుతుందో కూడా క్లారిటీ లేదు.

ఈ రోజుల్లో చాలా మందికి ఆరోగ్యం పట్ల అవగాహన ఉంది. తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. చాలా మంది ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నారు. ప్రోటీన్ కోసం ఇక, చికెన్ ప్రియుల జాబితా చాలా పెద్దది. అందుకే చికెన్ పేరు చెబితేనే చాలా మందికి నోరు ఊరుతుంది. సండే వచ్చిందంటే చికెన్‌ను ఓ పట్టు పట్టాల్సిందే. చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, చికెన్ 65 ఇలా రకరకాలుగా వండుకుని తింటుంటారు.

ప్రోటీన్ కోసం చికెన్ బెస్ట్ ఆప్షన్ అని చాలా మంది అనుకుంటారు. అయితే, ఓ లెక్క లేకుండా చికెన్ తినేస్తుంటారు. చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా.. ఈ విషయంపై తరచుగా పరిశోధనలు జరుగుతుంటారు. అలాంటి ఓ అధ్యయనం మిమ్మల్ని ఆశ్చర్యపర్చవచ్చు. ఈ కొత్త పరిశోధన ప్రకారం వారానికి ఎంత చికెన్ తినాలి, ఎక్కువ తింటే ఏమవుతుంది అన్న విషయాలు వెల్లడయ్యాయి. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 73

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *