తహశీల్దార్ పనితీరు భేష్!
సిఎం చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న ఎమ్మార్వో రాష్ట్రవార్త-విశాఖపట్నం: గోపాలపట్నం తహశీల్దార్ రమేష్ తన విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) భాగస్వామ్య సదస్సు–2026ను విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా ఆయన అందించిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. సదస్సుకు…
