Tag ఉదయాస్తమాన సేవలతోశ్రీ వేంకటేశ్వరస్వామి వారు

ఉదయాస్తమాన సేవలతోశ్రీ వేంకటేశ్వరస్వామి వారు

తెనాలిలో..ఏడుకొండల స్వామికి ఉదయాస్తమాన సేవలురాష్ట్రవార్త తెనాలి :సర్వాలంకార భూషితుడై ఉదయాస్తమాన సేవలతో, ఏడుకొండల వేంకటేశ్వరస్వామి భక్తులను తరింపజేసారు.శ్రీ విఖనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్యాత్మిక సేవలలో భాగంగా, బాలాజీరావుపేట ప్రియాడీలక్స్ ఎదుటగల నారాయణ అష్టాక్షరీ క్షేత్రంలో ఆదివారం ఏడుకొండల స్వామికి ఉదయాస్తమాన సేవలు కన్నుల పండువగా వీనుల విందుగా, తిరుమలలో మాదిరిగా వైఖానస పండితులు పూజా విధులు…