పాతకాలపు నాటి వేసవి డ్రింక్.. బాడీ కూల్ అవ్వాలంటే ఇది తాగాల్సిందే.. వేడిగా.. చల్లగా కూడా తాగొచ్చు…

పాతకాలపు నాటి వేసవి డ్రింక్.. ఇది తాగితే బాడీ చల్లగా అవుతుంది. దీనిని మీరు మీకు నచ్చినట్టుగా తాగొచ్చు.. ఎందుకంటే కొందరు ఈ బాదం పాల ద్రాక్ష డ్రింక్ వేడిగా తాగుతారు ఇంకొందరు చల్లగా తాగుతారు మీకు. అయితే ఇది ఎలా తాగినా కూడా అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
పాతకాలపు నాటి వేసవి బాదం, ఎండు ద్రాక్ష.. ఇది తాగితే బాడీ చల్లగా అవుతుంది. దీనిని మీరు మీకు నచ్చినట్టుగా తాగొచ్చు.. ఎందుకంటే కొందరు ఈ బాదం పాలను వేడిగా తాగుతారు ఇంకొందరు చల్లగా తాగుతారు మీకు. అయితే ఇది ఎలా తాగినా కూడా అద్భుతంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..
బాదం, ఎండు ద్రాక్ష డ్రింక్ కావాల్సిన పదార్దాలు : 15 బాదం పప్పులు, ఒక కప్పు నానబెట్టిన ఎండు ద్రాక్ష , ఒక గ్లాసు పాలు, ఒక కప్పు చక్కెర లేదా బెల్లం, రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా ఒక కప్పు ఐస్ క్యూబ్స్ ను కూడా దీనిలో వేసుకోవాలి. అయితే, దీనిని ముందు రోజు రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
పాతకాలపు నాటి బాదం, ఎండు ద్రాక్ష డ్రింక్ తయారీ విధానం: ముందుగా ఎండు ద్రాక్షను తీసుకుని దానిని ఒక పాత్రలో వేసి నీళ్లు పోసి బాగా కడిగి వీటిని చక్కెరతో మిక్సీ పట్టుకోవాలి అలాగే వేరే దానిలో బాదం పప్పును తీసుకుని నీళ్ళలో కనీసం 30 నిమిషాల పాటు వీటిని నానబెట్టి పొట్టు తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి.


