Body of an unidentified woman found in a canal.

రాష్ట్ర వార్త....కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం.

తెనాలి నవంబర్ 21 :పట్టణంలోని కబేళా బ్రిడ్జి సమీప పడవల కాలువలో శనివారం సాయంత్రం గుర్తుతెలియని మహిళ (60-70) మృతదేహం లభ్యమైంది. ఆమె ఎరుపు జాకెట్, బంగారు గీతలున్న ముదురు బ్రౌన్ చీర ధరించి ఉన్నారు. సమాచారం అందుకున్న త్రీ టౌన్ పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసినవారు 9440796274, 08644-228417 నంబర్లలో సంప్రదించాలని సీఐ కోరారు.



rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 98

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *