టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఆనందంలో మునిగితేలుతున్నారు. చాలా కాలం తర్వాత ఆమె వెండితెరపై మెరిసిన చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా సక్సెస్ అందించిన జోష్‌తో పాటు, సమంత అభిమానులకు మరో అద్భుతమైన తీపి కబురు అందింది. ఆమె త్వరలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.


rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 73

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *