Is the BJP eyeing the Guntur Mayor's post...?
రాష్ట్రవార్త
- వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పావులు..!!
- గుంటూరు నగరంలోని పలువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించేందుకు బీజేపీ ప్రణాళికలు…!!
- మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో బీజేపీ నేతల మంతనాలు..!!
- త్వరలో కాషాయ పార్టీలోకి కావటి మనోహర్ నాయుడు..!?
- కావటి మనోహర్ నాయుడును మేయర్ అభ్యర్థిగా బరిలోకి దింపే యోచనలో బీజేపీ నేతలు…!?
- కాపు సామాజిక వర్గంలో బలమైన నేతగా కావటి మనోహర్ నాయుడుకు గుర్తింపు..!?
- ఆర్థికంగా బలమైన నేత కావడంతో కావటిపై బీజేపీ దృష్టి…!?
- గతంలో వైసీపీ తరఫున గుంటూరు నగర మేయర్‌గా పనిచేసిన కావటి మనోహర్ నాయుడు…!?
- వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీని వీడిన కావటి మనోహర్ నాయుడు..!?
- కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కావటి మనోహర్ నాయుడు..!?
- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ భవిష్యత్తుపై కావటి కసరత్తు..!?
- బీజేపీలో చేరాలంటూ కావటి మనోహర్ నాయుడుపై అనుచరుల ఒత్తిడి…!?
- గత కార్పొరేషన్ ఎన్నికల్లో 20వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికైన కావటి…!?
- మేయర్ ఎన్నిక నేరుగా జరగనున్న నేపథ్యంలో బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం…!?
- కావటి మనోహర్ నాయుడును పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతల ప్రయత్నాలు..