
ఎన్టీఆర్ బరోసా ఫెంక్షన్ల పంపిణీలో…. మంత్రి నాదెండ్ల మనోహర్
రాష్ట్రవార్త తెనాలి: కూటమి ప్రభుత్వం ఎంతొ ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ, తేదీన నిర్వహించే ఎన్టీఆర్ బరోసా ఫెంక్షన్ల పంపిణిలో సోమవారం రాష్ట్ర పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలంలో వృధ్ధులకు ఫెంక్షన్లు అందజేసి, వారి యోగ క్షేమములు తెలుసుకున్నారు. ఫెంక్షన్ ప్రతీ నెల సక్రమంగా అందుతుందా, సిబ్బంది సక్రమంగా ఫెంక్షన్ పంపిణీ సకాలంలో ఇస్తున్నారా అంటు, కుశల ప్రశ్నలు వేస్తు, ఫెంక్షన్లు అందజేశారు. మండల పార్టీ శ్రేణులు, అధికారులు, సిబ్బంది మంత్రి మనోహర్ వెంట ఉన్నారు.
