విజయవాడకు చెందిన 23 ఏళ్ల యువకుడు సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఈ అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకోవడంతో విచారణ కోసం ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో మిస్సయినట్టు ఆరోపణలు రావడంతో అక్కడ సీఐ నాగరాజును ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై కేసు నమోదుచేయగా.. అరెస్ట్ చేయనున్నారు.

హైలైట్:

  • మే 23 నుంచి కనిపించకుండా పోయిన యువకుడు
  • పోలీసులే లాకప్ డెత్ చేశారని కుటుంబం ఆరోపణలు
  • సీఐ నాగరాజుపై హత్య, నిర్బంధం కేసు నమోదు


rastravarthanews@gmail.com
rastravarthanews@gmail.com
Articles: 73

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *