rastravarthanews@gmail.com

rastravarthanews@gmail.com

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో.. జనసేన పోటీ తధ్యంమంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత.

రాష్ట్రవార్త తెనాలి:సార్వత్రిక ఎన్నికల లెక్క వేరు, స్ధానిక సంస్ధల ఎన్నికల లెక్కవేరని అప్పటి ఫార్ములా ఇప్పుడు అమలు చేయబోమని పార్టీ సంస్ధాగతంగా బలంగా ఉన్నచోట జనసేన పోటీ చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుండ బద్ధలు కొట్టాడు.పట్టణంలోని చెంచుపేట, అమరావతి ప్లాట్స్ పరిదిలోని, 30,31,32,వార్డులలో శుక్రవారం ఉదయం నుండి మంత్రి…

20న, తెనాలిలో… జగన్నాధ రధయాత్ర

రాష్ట్రవార్త తెనాలి:ఇస్కాన్ సంస్ధ ఆధ్వర్యంలో ఈనెల 20న,జగన్నాధ రధయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు హరేకృష్ణ సింహ గౌరదాస్ పేర్కొన్నారు.స్ధానిక నాజర్ పేటలోని ఇస్కాన్ కృష్ణ మందిరంలో, శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, తొలుత ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. అనంతరం సింహగౌరదాస్ మాట్లాడుతు జగన్నాధ రదయాత్ర అంతరార్ధాన్ని వివరించారు. భగవంతుడు భక్తుడి దగ్గరకు రావడమే జగన్నాధ…

అత్త ఇంట్లో… అల్లుడుచోరీ…. నిందితుడు అరెస్ట్..

చోరీ సొత్తుస్వాధీనంరూరల్ సి ఐ, నాయబ్ రసూల్ రాష్ట్రవార్త తెనాలి:కుటుంబ కలహాల నేపథ్యంలో, భార్య కాపురానికి రాక పోవడానికి తన అత్త కారణమని భావించి ,అత్తగారింట్లోనే చోరీకి పాల్పడిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 7 లక్షలు విలువచేసి 70 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.రూరల్ పోలీస్ స్టేషన్…

అన్న క్యాంటిన్లో, మధ్యాహ్న భోజనం చేస్తున్న మంత్రి మనోహర్. అధికారులు.

రాష్ట్రవార్త తెనాలి:కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరూ ఆకలితో బాధ పడకూడదని రాష్ట్రంలో 600అన్నా క్యాంటిన్ల ద్వారా 5రూపాయలకే భోజనం లభించేలా చూడటం, నిర్వాహణ తీరుపై ప్రత్యేక దృష్టి పెట్టడం గొప్ప విషయమని, రాబోయే రోజుల్లో మేజర్ పంచాయతీలకు అన్నా క్యాంటిన్ సేవలను తీసుకువెళ్ళే ఆలోచన, కూటమిప్రభుత్వానికి ఉందని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల…

ఆవాసం లేని ఆతల్లీ కొడుకులకు ఆశ్రయం కల్పించినతహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ

రాష్ట్రవార్త తెనాలి:డివిజన్ రెవిన్యు కార్యాలయానికి గ్రీవెన్స్ లో వచ్చిన ఓ తల్లి, కొడుకు, జీవన సమస్యను మండల తహశీల్దార్ కెవి. గోపాలకృష్ణ మానవతా కోణంలో పరిష్కరించి వారికి ఆశ్రయం కల్పించారు.స్ధానిక కోర్టుభవనముల వెనుక, ఎన్వీఆర్ కన్వెంక్షన్ హాలు రోడ్డులో, ఓవృద్దురాలు, ఆమెకు కుమారుడు.మానశిక స్ధితి సరిలేని ఆ ఇరువురు కూడా కొన్ని నెలలుగా ఎండ,వాన, ఏమిపట్టించుకోకుండా…

వ్యవసాయ మార్కెట్ యార్డ్ అభివృధ్ధి అవసరాల పరిశీలనజిల్లా సంచాలకులు పట్టెన్ శెట్టి రవి సుభాష్

రాష్ట్రవార్త తెనాలి:వ్యవసాయ మార్కెట్ యార్డు అభివృధ్ధి పనులకు నిధులు సమకూర్చేందుకు జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ సంచాలకులు పట్టెన్ శెట్టి రవిసుభాష్ సానుకూలత వ్యక్తం చేసినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.స్ధానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణాన్ని గురువారం గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ సంచాలకులు పట్టెన్ శెట్టి రవి…

నాజరుపేటలో దారుణం… భూ వివాదంలో… కొడుకును కడతేర్చిన తల్లిదండ్రులు

వివరాలు వెల్లడించిన ఒన్ టౌన్ సి ఐ, సిహెచ్. రాంబాబురాష్ట్రవార్త తెనాలి:మానవ సంబంధాలు కేవలం ఆర్ధిక సంబంధాలే అనే వ్యాఖ్యను నిజం చేస్తు న్న ఘోరమైన ఉదంతమిది. ఆస్తి అమ్మి డబ్బులిస్తే ఆటో కొనుక్కుంటా అంటు, ఆతల్లి దండ్రులను తరచు వేధించే కుమారుడి తీరుపై తిరగబడ్డ తల్లిదండ్రులు ఏకంగా గొంతుకోసి కుమారుడిని కడతేర్చిన ఉదంతమిది.ఒన్ టౌన్…

July is a festive month for these zodiac signs with Guru’s favor! జూలైలో గురువు అనుకూలతతో ఈ రాశులవారికి పండుగే!వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కారణంగా ఏర్పడే యోగాలు అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. 2026 జూన్ 30న బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశిస్తోంది. జూలై నెలలో…

APSRTC ఉద్యోగుల నిరసన బాట- రెండో విడత షెడ్యూల్ ప్రకటన..!

APSRTC employees protest- Second phase schedule announced..! ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)లో విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు అవకాశం కల్పిస్తూ వేలకోట్లు విలువైన ఆర్టీసి డిపో స్దలాలను కూడా వారికి కట్టబెట్టడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు మరోసారి నిరసనల బాట పట్టబోతున్నారు. దశల వారీగా ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వం ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్…

ఆంధ్రా స్టైల్ “రొయ్యల వేపుడు”.. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాల్సిందే!

Andhra-style Prawn Fry… once you taste it, you’ll want to eat it again and again! సీఫుడ్ ప్రియులకు రొయ్యలతో చేసే వంటకాలు అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రా స్టైల్ రొయ్యల వేపుడు (Royyala Vepudu) గురించి చెప్పాలంటే.. కారం, మసాలాల ఘాటు రుచి, కరివేపాకు సువాసన, ఉల్లిపాయల…