rastravarthanews@gmail.com

rastravarthanews@gmail.com

Green signal for Dr. Reddy’s to manufacture HIV prevention injection… Price set to drop significantly!

Green signal for Dr. Reddy’s to manufacture HIV prevention injection… Price set to drop significantly!ఎంక్యూర్‌ ఫార్మాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిపుణుల కమిటీమూడో దశ క్లినికల్ ట్రయల్స్ నుంచి కంపెనీలకు మినహాయింపు50 నుంచి 70 శాతం వరకు ధర తగ్గే అవకాశంగిలీడ్ సైన్సెస్ నుంచి రాయల్టీ రహిత లైసెన్స్…

Renowned dentist Dr. Kasturibai passes away.

ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్‌ కస్తూరిబాయి కన్నుమూత -గుంటూరు జిల్లాలో తొలి మహిళా ప్రైవేట్‌ దంత వైద్యురాలిగా గుర్తింపు -సామాజిక సేవ, రాజకీయ, ధార్మిక కార్యక్రమాల్లో విశేష సేవలు రాష్ట్రవార్త-తెనాలి: తెనాలికి చెందిన ప్రముఖ దంత వైద్యురాలు, సామాజిక సేవకురాలు ముద్దన కస్తూరిబాయి (79) మంగళవారం కన్నుమూశారు. గుంటూరు జిల్లాలో ప్రైవేటుగా దంత వైద్యశాలను నిర్వహించిన…

Port Authority supports eye care services

శంకర్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి రూ.46.42 లక్షల సిఎస్‌ఆర్‌ నిధులు గోపాలపట్నం: సామాజిక బాధ్యతలో భాగంగా విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి (సిఎస్‌ఆర్‌) నిధుల నుంచి శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రికి రూ.46.42 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. నాయుడుతోటలోని శంకర్‌ ఫౌండేషన్‌ కంటి ఆసుపత్రిలో…

అవసరమైన చోట డ్రైన్లు కరవు.. ఉన్న కాల్వల తొలగింపా..?

-ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై జనసేన నేత గల్లా శ్రీనివాసరావు ఆరోపణలు రాష్ట్రవార్త-పెందుర్తి: ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని జనసేన నాయకుడు, మార్కెటింగ్ కమిటీ సభ్యుడు గల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని 88వ వార్డులో జరుగుతున్న పలు నిర్మాణ పనుల తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం…

మాదక ద్వవ్యాల నియంత్రణలో యువత బాధ్యత కీలకంఈగల్ ఛీఫ్ ఐజి ఆకె. రవికృష్ణ

రాష్ట్రవార్త తెనాలి:మాదక ద్రవ్యాల నియంత్రణపై యువత విస్త్రుతమైన అవగాహనతో ఉండాలని డ్రగ్స్ అలవాటైతే జీవితం నాశనమేనని గుర్తించాలని ఈగల్ ఛీఫ్ ఐజీ ఎకె. రవికృష్ణ, జిల్లా ఎస్పీ వఖుల్ జిందాల్, సంకల్పం కార్యక్రమంలో యువతను హెచ్చరించారు.స్ధానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో శనివారం మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.…

ఆయిల్ ఫామ్ సాగుతో రైతుకు రెట్టింపు ఆదాయం..మంత్రి నాదెండ్లమనోహర్

రాష్ట్రవార్త తెనాలి:రైతులకు ఆదాయం పెంచే ఉద్యానవన పంటలపై రైతులు ఆసక్తిని పెంచుకుని ప్రభుత్వం ద్వారా లభించే సబ్సిడీ ప్రయోజనాలు పొందుతూ, ఆయిల్ ఫామ్ సాగులో మన జిల్లాను రోల్ మోడల్ గా నిలపాలని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆయిల్ ఫామ్ సాగు ప్రయోజనాలను వివరించారు.మండలంలోని కటెవరం గ్రామంలో రైతు అలపర్తి…

18 ఏళ్ల నిరీక్షణ తొలగినవేళ “సంతోష” కు, సంతసం

రాష్ట్రవార్త తెనాలి:పట్టణం లోని చెంచుపేట 30,31,32 వార్డులను శుక్రవారం మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్న సమయంలో కె. సంతోష అనే మహిళ 18 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులో తన కూతురు మహిత పేరు నమోదు చేయించటం కోసం ఎదురు చూస్తున్నానని, పేరు నమోదు చెయించాలని విన్నవించగా,వెంటనే స్పదించిన రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు,నాదెండ్ల…

స్ధానిక సంస్ధల్లో..జనసేన పోటీ తధ్యం

మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రవార్త తెనాలి:సార్వత్రిక ఎన్నికల లెక్క వేరు, స్ధానిక సంస్ధల ఎన్నికల లెక్కవేరని అప్పటి ఫార్ములా ఇప్పుడు అమలు చేయబోమని పార్టీ సంస్ధాగతంగా బలంగా ఉన్నచోట జనసేన పోటీ చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కుండ బద్ధలు కొట్టాడు.పట్టణంలోని చెంచుపేట, అమరావతి ప్లాట్స్ పరిదిలోని, 30,31,32,వార్డులలో శుక్రవారం…

రోటరీ ఆంధ్రాప్యారీస్ అద్యక్షులుగా… డాక్టర్ కనగాల మధుసూధనప్రసాద్

రాష్ట్రవార్త తెనాలి:రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి, సంస్ధ నూతన కమిటీ అధ్యక్షులుగా కనగాల మధుసూధన ప్రసాద్, కార్యదర్శిగా ఎర్రగుంట్ల మహేష్ బాబు, కోశాధికారిగా గుండపనేని కృష్ణయ్య గార్ల చే ఇమీడియట్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ రోటేరియన్ డాక్టర్ సోమవరపు వెంకటరాం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు,స్ధానిక ఆర్టీసి డిపో ఔట్ గేట్ ఎదుటగల…