rastravarthanews@gmail.com

rastravarthanews@gmail.com

Sexual games pretending to be an incarnation of Lord Krishna: Rape in the guise of devotion!

Sexual games pretending to be an incarnation of Lord Krishna: Rape in the guise of devotion! శ్రీకృష్ణుడి అవతారమంటూ కామక్రీడలు: భక్తి ముసుగులో బలత్కారం! మనుషుల నమ్మకాన్ని, భక్తిని ఆసరాగా చేసుకుని మహిళల జీవితాలతో ఆడుకుంటున్న మరో దొంగ బాబా బండారం బయటపడింది ‘నరదిష్టి’ పోగొడతానంటూ నమ్మించి ఓ వివాహితపై…

Which is better for heart health: almonds or peanuts?

బాదం Vs పల్లీలు.. గుండె ఆరోగ్యానికి ఏది బెస్ట్..? బాదం Vs పల్లీలు. ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అందులో ప్రధానంగా బాదం గురించి ఎక్కువగా చెబుతారు. పల్లీలు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. బాదంలో ఉండే పోషకాలు గుండెతో పాటుగా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పల్లీల్లోనూ ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండు…

Yoga practice in vykuntapuram temple

ఇల వైకుంఠపురంలో…. సాధకుల యోగసాధన … **యోగాంధ్రా దిశగా వెంకన్న సన్నిధిలో 21వరకు యోగ శిక్షణరాష్ట్రవార్త తెనాలి:ప్రధాని నరేంద్రమోదీ చొరవతో మనదైన ప్రాచీన ఆరోగ్య సాధనకు అంతర్జాతీయ గుర్తింపు లభించి 12వ సంవత్సరం నేపధ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఆలయ ప్రాంగణాలు వేదికగా కొనసాగిస్తున్న, యోగాంధ్రా సాధనలో భాగంగా, ఇల వైకుంఠపురంలో సాధకులు చేస్తున్నారు యోగ సాధన.…

For the farmers affected by the fire on the 8th, Chalo Duggirala

శుభం మహేశ్వరీ కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాదిత రైతులకోసం 8న,చలో దుగ్గిరాలరైతుసంఘల పిలుపు రాష్ట్రవార్త తెనాలి :మంగళగిరి నియోజక వర్గంలోని మండల కేంద్రమైన దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులను, ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన చలో దుగ్గిరాలకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.తెనాలి కొత్తపేటలోని…

The quality standards of drinking water supply should be monitored from time to time.Municipal Commissioner J. Rama Appalanaidu..

మంచినీటి సరఫరా నాణ్యతా ప్రమాణాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి.మున్సిపల్ కమీషనర్ జె. రామ అప్పలనాయుడు రాష్ట్రవార్త తెనాలి: పట్టణ ప్రజలకు మంచినీటి సరఫరా చేయువిషయంలో ఎప్పటి కప్పుడు నాణ్యతా ప్రమాణాలు సక్రమంగా ఉండేలా చూడాలని, వేసవిని దృష్టిలో ఉంచుకుని మంచినీటి సలఫరా సక్రమంగా కొనసాగించాలని మున్సిపల్ కమీషనర్ జె. రామ అప్పలనాయుడు సిబ్బందికి సూచించారు. మంగళవారం విఎస్…

The Central Committee expressed satisfaction with the meaningful activities of the Municipal Corporation..

పురపాలకసంఘ అర్ధవంతమైన కార్యాచరణ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సెంట్రల్ కమిటీ స్వశ్చభారత్ సెంట్రల్ కమీటీకి వ్యర్ధాలతొ అర్దవంతమైన ఆదాయ వనరు అంశాలను వివరిస్తున్న కమీషనర్ అప్పలనాయుడు రాష్ట్రవార్త తెనాలి:కేంద్రప్రభుత్వం పురపాలక సంఘాలకు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా విడుదల చేసే నిధుల వినియోగం పరిశీలన దిశగా, స్వశ్ఛభారత్ కేంద్ర బృందం మంగళవారం తెనాలి పురపాలక…

Elderly man dies in train accident…

రైలు ప్రమాదంలో వృద్ధుడు మృతి తెనాలి రైల్వే పరిధిలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. తెనాలి రేపల్లె మార్గంలో ప్యాసింజరు రైలు ఢీకొనడంతో ఓ వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వ్యక్తిని అదే రైలులో రేపల్లెకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా…

SBI regional office inaugurated

ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభంరాష్ట్రవార్త తెనాలి:వ్యాపార అభివృద్ధిలో, వివిధ సామాజిక సేవలలో స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం భారత దేశం లోనే ముందు వరుసలో ఉన్నదని, తెనాలి ప్రాంతీయ కార్యాలయ మేనేజర్ అమరా రామమోహనరావు పేర్కొన్నారు.సోమవారం ఉదయం క్రొత్తపేటలోని క్యాపిటల్ భవన్ లొ,భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని స్టేట్…

pedala pennidhi ntr barosa fenction

రాష్ట్ర అధికారప్రతినిధి.రాజేష్ అప్పసానిరాష్ట్రవార్త తెనాలి:కూటమి ప్రభుత్వంలొ పేదలకు పెన్నిధిలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సమయపాలనతొ లబ్ధిదారులకు చేరుతుందని రాష్ట్ర అధికార ప్రతినిధి రాజేష్ అప్పసాని పేర్కొన్నారు. ఎన్టీఆర్ బరోసా ఫెంక్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక 23 వ వార్డులో, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లు…

Minister Nadendla Manohar distributing pensions in Kollipara mandal..

ఎన్టీఆర్ బరోసా ఫెంక్షన్ల పంపిణీలో…. మంత్రి నాదెండ్ల మనోహర్రాష్ట్రవార్త తెనాలి: కూటమి ప్రభుత్వం ఎంతొ ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ, తేదీన నిర్వహించే ఎన్టీఆర్ బరోసా ఫెంక్షన్ల పంపిణిలో సోమవారం రాష్ట్ర పౌరసరఫరాలశాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలంలో వృధ్ధులకు ఫెంక్షన్లు అందజేసి, వారి యోగ క్షేమములు తెలుసుకున్నారు. ఫెంక్షన్ ప్రతీ నెల సక్రమంగా…