rastravarthanews@gmail.com

rastravarthanews@gmail.com

Villagers pay a grand tribute to of Burripalem Bullodu …

బుర్రిపాలెం బుల్లోడు కి గ్రామస్తుల ఘన నివాళి … రాష్ట్ర వార్త తెనాలి:తెలుగు చలనచిత్ర రంగంలో డేరింగ్ డాషింగ్ హీరోగా అభిమానుల హృదయాలను దోచుకున్న సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని అభిమానులు ఆయన విగ్రహానికి పూలదండలు వేసి నివాళులర్పించారుమండలంలోని బురిపాలెం గ్రామంలో సూపర్ స్టార్ కృష్ణ 83వ,జయంతిని పురస్కరించుకుని, గ్రామంలోని కృష్ణ విగ్రహానికి అభిమానులు…

Lokesh Visits Sholinger Yogalakshmi Narasimhaswami Temple

షోలింగర్‌ యోగలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లోకేశ్‌ పూజలు తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్‌లో ప్రసిద్ధిచెందిన అమృతవల్లి అమ్మవారు సమేత నరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంతి నారా లోకేశ్‌ దర్శించుకున్నారు.  తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్‌లో ప్రసిద్ధిచెందిన అమృతవల్లి అమ్మవారు సమేత నరసింహస్వామి ఆలయాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్య,…

తెలుగు సినిమా యుగకర్త, దర్శక రత్న దాసరి నారాయణరావు: తెనాలిలో ఘనంగా 9వ వర్ధంతి వేడుకలు

తెలుగు సినిమా యుగకర్త, దర్శక రత్న దాసరి నారాయణరావు: తెనాలిలో ఘనంగా 9వ వర్ధంతి వేడుకలుతెనాలి (రాష్ట్ర వార్త ప్రతినిధి): సినీ నటునిగా, దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, గీత రచయితగా వెయ్యి విద్వత్తుల బలం సాధించిన దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పలువురు వక్తలు ఘనంగా నివాళులర్పించారు. తెనాలి…

సినీ నటునిగా, దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, గీత రచయితగా వెయ్యి విద్వత్తుల బలం సాధించిన దర్శక రత్న దాసరి నారాయణరావు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పలువురు వక్తలు నివాళులర్పించారు. తెనాలి కల్చరల్ ఫిలింసొసైటీ ఆధ్వర్యంలో దాసరి 9వర్దంతి శనివారం ఘనంగా నిర్వహించారు. సభకు రాష్ట్రవార్తసంపాదకులు కంకిపాటిరమేష్ కుమార్ ఆద్యక్షతవహించి, మాట్లాడుతూ రచయితగా, దర్శకుడు, రాజకీయ…

కృషి ఉంటే ప్రగతి సాధ్యం: పట్టుదలతో పీహెచ్‌డీ సాధించిన కోపల్లె యువకుడు సతీష్

గుంటూరు (రాష్ట్ర వార్త ప్రతినిధి):సొంత ఊరిలో ఉన్నత విద్య చదువుకోవడానికే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న ఈ రోజుల్లో, ఒక నిరుపేద కుటుంబానికి చెందిన గ్రామీణ యువకుడు తన అసాధారణ పట్టుదలతో విద్యా రంగంలో అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాడు. తెనాలి మండలం కోపల్లె గ్రామానికి చెందిన బురదగుంట సతీష్.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) నుండి ప్రతిష్టాత్మక…

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 14 గంటల సమయం పడుతోంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి పార్కులోని తొమ్మిది షెడ్లలో సర్వదర్శన భక్తులు నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం సర్కిల్‌ వరకు వ్యాపించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో 6 కంపార్టుమెంట్లలో టైంస్లాట్‌ భక్తులు వేచివున్నారు. బుధవారం హుండీ…

వైభవ్‌ అతి త్వరలో జాతీయ జట్టుకు ఎంపికవుతాడు: సంగక్కర

ఈ ఐపీఎల్‌ సీజన్లో చక్కటి ఆటతీరుతో ఎందరో క్రికెట్ అభిమానుల దృష్టిని తనవైపు మరల్చుకున్న వైభవ్ సూర్యవంశీపై ఆర్ఆర్ కోచ్ కుమార సంగక్కర ప్రశంసల జల్లు కురిపించాడు. అతడు త్వరలోనే జాతీయ జట్టుకు ఎంపికవుతాడని కితాబిచ్చాడు. ఐపీఎల్ 2026 టైటిల్ వేటలో రాజస్థాన్ రాయల్స్ చివరి మెట్టుపై బోల్తాపడినప్పటికీ.. క్వాలిఫయర్ 2 వరకు ఆ జట్టు…

ప్రెగ్నెన్సీలో ఒత్తిడి.. పుట్టబోయే బిడ్డపై ప్రభావమా ఉంటుందా?

ప్రెగ్నెన్సీలో కోపం, ఆందోళన, మానసిక ఒత్తిడి సాధారణమే. అయితే ఈ ఒత్తిడి ఎక్కువ కాలం కొనసాగితే తల్లి ఆరోగ్యంతో పాటు పుట్టబోయే శిశువు అభివృద్ధిపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో స్ట్రెస్‌ పెరిగితే ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.. గర్భధారణ సమయంలో చిన్న చిన్న…

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ ప్రకటించడం దేశ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ని టీడీపీ…

Just avoid ‘those two’! – Check for 50% of cancers!

“ఆ రెండు” వదిలేస్తే చాలు! – 50శాతం క్యాన్సర్లకు చెక్! క్యాన్సర్ ముప్పు కారకాల్లో పొగాకు, మద్యమే ప్రధానం – WHO అధ్యయనంలో వెల్లడిQuitting tobacco and alcohol can eliminate half of cancers : ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను క్యాన్సర్ భయపెడుతూనే ఉంది. ఈ విషయంలో మనమేమీ చేయలేమనే భావిస్తుంటారు. కానీ, దీని బారినపడటాన్ని…