వంట నూనె కొనేటప్పుడు ఈ తప్పు చేయొద్దు…

వంట నూనె ఎంపికలో చేసే చిన్న పొరపాట్లు కూడా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకే నూనెను ఎక్కువకాలం వాడటం, వాడిన నూనెను మళ్లీ వేడి చేయడం వంటి అలవాట్లు కొలెస్ట్రాల్, గుండెజబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు. మన ఇంట్లో ప్రతి రోజు ఉపయోగించే ముఖ్యమైన వస్తువుల్లో వంట నూనె…






